Devara Kadra: కోయిల్‌సాగర్‌కు స్వల్పంగా వరద.. 300 క్యూసెక్కులు దిగువకు విడుదల

దేవరకద్ర రూరల్: దేవరకద్ర మండలంలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్‌సాగర్‌కు మంగళవారం ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు చేరుతుండటంతో ఒక్క గేటు ద్వారా 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఈఈ ప్రతాప్‌సింగ్ తెలిపారు.
ప్రాజెక్టులో 32.5అడుగులు( 2.25 టీఎంసీలు) నీరు ఉన్నదని, వరద ప్రభావాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటిని వదులుతున్నామని వెల్లడించారు.ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 32.6 అడుగులు( 2.27 టీఎంసీలు) అని పేర్కొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

