ఒట్టిపోతున్న బోర్లు.. ఎండుతున్న పైర్లు
రైతుల పరిస్థితి కడుదయనీయంగా మారుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటాయి. బోర్లల్లో నీరు ఇంకిపోతున్నది. మరికొన్నింట్లో చుక్క నీళ్లు రావడం లేదు. దీంతో యాసంగిలో సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
- పశువులకు మేతగా పంటపొలాలు
గట్టు, మార్చి 30 : రైతుల పరిస్థితి కడుదయనీయంగా మారుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటాయి. బోర్లల్లో నీరు ఇంకిపోతున్నది. మరికొన్నింట్లో చుక్క నీళ్లు రావడం లేదు. దీంతో యాసంగిలో సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
ఎల్లందొడ్డి శివారులో పుండుకూర నాగప్ప బోరు ఆధారంగా ఎకరా పొలంలో వరి సాగు చేశాడు. పంట కోసం రూ.15 వేలకుపైగా పెట్టుబడి పెట్టగా.. పంట వేసి రెండు నెలలు దాటింది. బోరులో నీళ్లు బంద్ అయ్యాయి. దీంతో చేసేది లేక పొలాన్ని ఎండబెట్టాడు. పశువులు మేయడానికి వదిలేశాడు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

