Show Cause Notices | కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు ..ముగ్గురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
Show Cause Notices | జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ( Collector Rizwan Basha Sheikh) మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, పారిశుద్ధ్యం, వార్డుల నిర్వహణను పరిశీలించారు. హాజరు నమోదు చేయని ముగ్గురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ( Show Cause Notices ) జారీ చేయాలని ఆదేశించారు.
రోగుల నుంచి డబ్బులు వసూలు చేసినా, బయట మందులు కొనాలని సూచించినా, ప్రైవేట్ ఆసుపత్రులకు అనవసరంగా రిఫర్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రి అభివృద్ధి, మరమ్మతుల కోసం రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి పేద రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని, విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Show Cause Notices | కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు ..ముగ్గురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
Thousand Pillar Temple | వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామికి పుష్పాభిషేకం
‘ఆర్ఎల్సీ అంగీకరించిన 24 డిమాండ్లను అమలు చేయాలి’
KTR | మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఫాలింగ్.. బాడీగార్డ్‌గా మారిన రేవంత్ రెడ్డి : చిట్‌చాట్‌లో కేటీఆర్
Srinivas Goud | ఇచ్చిన హామీల గురించి నిలదీస్తే ఉద్యోగులను సస్పెండ్ చేస్తారా ? దమ్ముంటే చేయండి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

