Home
Mahabubnagar
Brs Working President Ktr Visited Jogulamba And Bala Brahmeswara Swamy Temples On Tuesday
జోగుళాంబ సన్నిధిలో కేటీఆర్
అలంపూర్ పట్టణంలో ని జోగుళాంబ, cఆలయాల ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకు లు, ఈవో పురేందర్‌కుమార్, పాలకమండలి కమి టీ చైర్మన్ చిన్న కృష్ణయ్యనాయుడు స్వాగతం పలుకగా ఉభయ ఆలయాల్లో పూజలు చేశారు.
అలంపూర్, ఏప్రిల్ 23 : అలంపూర్ పట్టణంలో ని జోగుళాంబ, బాలబ్రహేశ్వరస్వామి ఆలయాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకు లు, ఈవో పురేందర్‌కుమార్, పాలకమండలి కమి టీ చైర్మన్ చిన్న కృష్ణయ్యనాయుడు స్వాగతం పలుకగా ఉభయ ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం కేటీఆర్‌కు స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, శేష వస్ర్తాలను ఆలయ ధర్మకర్త వెంకటేశ్వర్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు విజయుడు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, నాయకులు చల్లా అగస్త్యరెడ్డి, రఘురెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, తిమ్మాపురం నారాయణ, ఆలయ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి తదితరులున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

