నభూతో నభవిష్యతి!
కృపణేన సమో దాతా
నభూతో నభవిష్యతి
అస్ప్రుశన్నేవ విత్తాని
యః పరేభ్యః ప్రయచ్ఛతి॥

కృపణుడు అనగా పిసినారి. పిసినారి కంటే మించిన దాత ఏ కాలంలోనూ ఇంకొకడు ఉండడు. ఎలా అంటే.. వాడు బతికినన్ని రోజులు ఖర్చు పెట్టకుండా, ధనాన్ని తాకకుండా, దాచి ఉంచి మరణించాక ఇతరులకి ఒప్ప చెబుతాడు. అందుకనే ‘పిసినారితో సమానమైన దాత భూతకాలంలో కాని, భవిష్యత్తులో కాని ఉండడు’ అని వ్యంగ్యంగా కవి చెబుతున్నాడు. అందరూ అలా ఉండకుండా ‘బతికి ఉన్నప్పుడే దానం చేయాలి’ అని పరోక్షంగా సూచన.
టి.సుధాకరశర్మ
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
AP News | కృష్ణానదిలో మునిగిన నాటుపడవ.. ఇద్దరు యువకులు దుర్మరణం..!
జడ్చర్ల మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడం దారుణం : మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్కు సిద్ధం!
Barack Obama | డొనాల్డ్ ట్రంప్‌ది మోసపూరిత పాలన.. అమెరికా అధ్యక్షుడిపై మాజీ అధ్యక్షుడి తీవ్ర విమర్శలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

