బీరువాలో డజను సిల్కు చీరలైనా లేని మగువలు ఉండరు. ఎంత ఖరీదైన పట్టుచీర అయినా సిల్క్ మెత్తదనం ముందు దిగదుడుపే. ఆ మెటీరియల్‌కు టై అండ్ డై పద్ధతితో సంప్రదాయ డిజైన్లు జోడించారు.
తోడుగా అజ్రక్ పల్లూ, జాకెట్.. కనికట్టు చేస్తున్నాయి. నిరాడంబరమైన అలంకరణ హృదయ సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకు ఉదాహరణ ఈ ఛాయాచిత్రమే.
-సమతా చౌదరి, డిజైనర్
wowobySamathachowdari