అడవి రాణివి నీవే..
అందమంటే అడవిదా... అమ్మాయిదా? చెప్పడం కష్టమే. వన సౌందర్యానికి, వనిత సొగసుకు పోటీ అంటే.. ఎంతటి వారికైనా జవాబు చెప్పడం కుదరని పనే.
అందమంటే అడవిదా… అమ్మాయిదా? చెప్పడం కష్టమే. వన సౌందర్యానికి, వనిత సొగసుకు పోటీ అంటే.. ఎంతటి వారికైనా జవాబు చెప్పడం కుదరని పనే. అందుకే ఆ రెంటినీ ఒక్కచోట చేర్చేలా అమ్మాయి నగలకు అడవి అందాలను జోడించారు డిజైనర్లు.
మెహందీ ఫంక్షన్ వేళ ధరించే పూల నగల్లో ‘ఫారెస్ట్ థీమ్’ తీసుకొచ్చారు. నిజమైన పువ్వులు, ఆకులతో పాటు ఆర్టిఫీషియల్ సొగసులూ తళుక్కుమంటున్నాయి ఇక్కడ. అందమైన లతలు పెనవేసుకున్న ఈ మగువను చూసి ప్రకృతి కాంత కూడా ఈర్ష్య పడుతుందేమో!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

