గడియాభరణం!
మహిళల ముస్తాబులో మణికట్టు ప్రాధాన్యం ఎక్కువే. ముంజేతికి రంగురంగుల గాజులు సింగారించుకుని మురిసిపోతారు మగువలు.
మహిళల ముస్తాబులో మణికట్టు ప్రాధాన్యం ఎక్కువే. ముంజేతికి రంగురంగుల గాజులు సింగారించుకుని మురిసిపోతారు మగువలు. ఇప్పుడు, చేతి గడియారాలు మణికట్టు అలంకరణలో భాగం అవుతున్నాయి.
ఆధునిక యువతులు వాచీలకూ నగలంత విలువ ఇస్తున్నారు.
రిస్ట్ వాచీల రూపురేఖలే మారిపోతున్నాయి. బంగారం, వెండి, ప్లాటినం తదితర లోహాలలో ముంచితేల్చినవీ వచ్చేశాయి. అలంకరణతోపాటు హుందాతనానికి ప్రతీకగా నిలుస్తున్నాయి గడియారాలు. ఫోన్ల వినియోగం పెరిగిపోయాక రిస్ట్ వాచీల అవసరం కొంత తగ్గినా.. ఆదరణ మాత్రం పోలేదు. కొత్తకొత్త ఫీచర్స్‌తో స్మార్ట్ వాచీలు అందుబాటులో ఉన్నా.. ైస్టెలిష్ లుక్కు కొరతలేని ముళ్ల గడియారాలను ధరించేందుకే మొగ్గు చూపుతున్నారు.
రంగు రాళ్లు, రత్నాలతో కూడిన బెల్టులతో సంప్రదాయ దుస్తులపైనా ఇవి చక్కగా నప్పుతాయి. రొటీన్‌కు భిన్నంగా చతురస్రం, దీర్ఘచతురస్రం, అండాకారం.. ఇలా అరుదైన ఆకృతుల్లో ైస్టెలిష్ వాచీలు అందుబాటులో ఉన్నాయి. వజ్రాలు, పూసలు, ముత్యాలు పొదిగిన పార్టీవేర్ గడియారాలూ మహిళలను ఆకర్షిస్తున్నాయి. బ్రేస్లెట్లు, గాజులను పోలినవాటికి కూడా గిరాకీ ఉంది. వన్నెచిన్నెల మల్టీకలర్ మోడల్స్ ఏ రంగు దుస్తులకైనా నప్పుతాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- features
- smart watches
- squares
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

