కోక.. కేక పెట్టించేలా!
మహా పోష్‌గా, చాలా భేష్‌గా కనిపిస్తున్న ఈ డ్రెస్.. అసలు డ్రెస్సే కాదు, అచ్చమైన చీర. వైవిధ్యంగా మడతలు పెట్టి.. డ్రెస్‌లా మార్చేసింది మాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక షెనాయ్ మీనన్. చీర రెండు అంచులనూ భుజాల మీదుగా తీసి.. నడుము దగ్గర బెల్టు సాయంతో ఒడుపుగా మడిచింది.
మహా పోష్‌గా, చాలా భేష్‌గా కనిపిస్తున్న ఈ డ్రెస్.. అసలు డ్రెస్సే కాదు, అచ్చమైన చీర. వైవిధ్యంగా మడతలు పెట్టి.. డ్రెస్‌లా మార్చేసింది మాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక షెనాయ్ మీనన్. చీర రెండు అంచులనూ భుజాల మీదుగా తీసి.. నడుము దగ్గర బెల్టు సాయంతో ఒడుపుగా మడిచింది.
మిగతా చీరను పక్కల నుంచి కుచ్చులు వేసి, మరోరకం మెరిసే బెల్టుతో బిగించింది. అలా అచ్చం డ్రెస్ లుక్ తీసుకొచ్చింది. తన ఇన్‌స్టా అకౌంట్ (parihoonnmain)లో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది మీనన్. ఇక నుంచీ నైట్ పార్టీలకూ చీరలో వెళ్లొచ్చు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- dress
- fashionable
- saree
- zindagi
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

