బ్లాక్ మల్టీత్రెడ్ ఎంబ్రాయిడరీ చీరలో సమంత.. ముత్యమంత అందంగా మెరిసిపోతున్నది. న్యూయార్క్ వీధులకు తన వల్లే న్యూలుక్ వచ్చినట్టుంది. అందుకేనేమో ఓ అభిమాని ‘మేడమ్ నా కళ్లను, మనసును మీకు కొరియర్ చేస్తున్నాను. వాటిని మీతోపాటు తిప్పండే’ అంటూ కామెంట్ పెట్టింది. అర్పితా మెహతా డిజైనర్ శారీ ఇది.