రంగుల సింగిడి.. సిల్క్ సందడి
స్వచ్ఛమైన, అచ్చమైన బ్లాక్ లినెన్ సిల్క్ చీర మీద.. బంగారు జరీ బార్డర్ మెరిసిపోతున్నది. రంగురంగుల పట్టుదారాలతో నేతన్న చేసిన చమత్కారానికి నమస్కారం చేయాల్సిందే. హ్యాండ్ ఎంబ్రాయిడరీతో చీరకు గ్రాండ్‌లుక్ వచ్చేసింది.
స్వచ్ఛమైన, అచ్చమైన బ్లాక్ లినెన్ సిల్క్ చీర మీద.. బంగారు జరీ బార్డర్ మెరిసిపోతున్నది. రంగురంగుల పట్టుదారాలతో నేతన్న చేసిన చమత్కారానికి నమస్కారం చేయాల్సిందే. హ్యాండ్ ఎంబ్రాయిడరీతో చీరకు గ్రాండ్‌లుక్ వచ్చేసింది. ఇంకేముంది, శుభకార్యాలకు వెళ్తే.. ‘ఎలా ఉన్నావ్?’ అనే ప్రశ్నకు ముందు.. ‘ఎక్కడ కొన్నావ్?’ అన్న వాకబు వినిపిస్తుంది.
సమతా చౌదరి, డిజైనర్: wowobySamathachowdari
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

