ఆక్టోపస్ మూడు లవ్ ఫెయిల్యూర్స్ వరకూ తట్టుకోగలదని ప్రచారం. ఎందుకంటే, దానికి మూడు గుండెలు ఉంటాయి. తొలి వైఫల్యానికి ఒక గుండె, మలి వైఫల్యానికి ఒక గుండె ఆగిపోయినా.. తట్టుకుని నిలబడుతుంది.
మూడో ప్రేమకూ ప్రయత్నిస్తుంది. అందుకేనేమో.. ‘వాలెంటైన్స్ డే’ నేపథ్యంలో ఓ ఆభరణాల తయారీ సంస్థ.. ఆక్టోపస్ నమూనాలో చెవి కమ్మలు డిజైన్ చేసింది.