Khammam | జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు..

ఖమ్మం : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రంథాలయ కార్యదర్శి మంజువాణి మాట్లాడుతూ సంస్కృత భాషలో ఆదికవి, శ్రీరాముని చరిత్రను అద్భుతంగా రాసిన మహానీయుడని,రామాయణాన్నిమనకు అందించిన మహర్షి అని కొనియాడారు. ఈ రోజు వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం సంతోషకరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యాలయం సిబ్బంది కనకవల్లి , అఖిల్, కోటేశ్వరరావు,రవిబాబు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

