Khammam | ఖైరతాబాద్ బడా గణేష్ కు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర విరాళం..

ఖమ్మం :టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) దంపతులు శుక్రవారం ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకున్నారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు వారిని ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు గాయత్రి రవిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా గాయత్రి రవి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో విశిష్టత కలిగిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు లక్షలాదిమంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అన్నారు.

తెలంగాణలో ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజల సర్వ విఘ్నాలు తొలగి అందరూ సుభిక్షంగా ఉండాలని గణ నాథుడిని వేడుకున్నట్లు రవిచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా గాయత్రి రవి దంపతులు ఖైరతాబాద్ఉత్సవ కమిటీకి లక్షా ఎనిమిదివేల రూపాయల విరాళాన్ని అందచేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అగ్నిప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన
‘శ్రీజ ఇండస్ట్రీస్ బియ్యం అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి’
Avengers: Doomsday | డాక్టర్ డూమ్ హవా: ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి కొత్త పోస్టర్లు విడుదల!
ఆదివాసి గూడేలలో గుస్సాడీల సందడి
CM Vijay | పెరందురై సభలో విజయ్.. సీఎం భుజంపై చేయి వేసి ఫొటో దిగిన బామ్మ!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

