Khammam | పేద మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ..

కల్లూరు: కల్లూరులో సెంటర్ ఫర్ డవలప్మెంట్ యాక్షన్(సీడీఏ) ఆధ్వర్యంలో రూ.80వేల విలువైన కుట్టుమిషన్లను పంపిణీచేశారు. ప్రముఖ వైద్యులు వేము గంగరాజు చేతులమీదుగా వీటిని పెదమహిళలకు అందించారు. సీడీఏ ఆధ్వర్యంలో గత ఆరు నెలలుగా మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తికావడంతో మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ఉచితంగా కుట్టుమిషన్లు అందించారు.
ఈ సందర్భంగా సీడీఏ కార్యదర్శి పి.యోనోస్కుమార్, ఈఎన్ఓఎస్హెచ్ సంస్థ నిర్వాహకులు చంద్రలీల, ప్రజాప్రతినిధులు మేకల కృష్ణ, కాటమనేని వెంకటేశ్వరరావు, వేము కృష్ణ, గంగవరపు వెంకటేశ్వరరావు, ఎస్.వెంకటేశ్వరరావు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

