Khammam | ఖమ్మం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా న్యాయవాదులకు ముగ్గుల పోటీ..

ఖమ్మం :ఖమ్మం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో మహిళా న్యాయవాదులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళా న్యాయవాదులకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, కార్యదర్శి చంద్రశేఖర్ గుప్తా తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

