Khammam MP Nama | ఉమ్మడి జిల్లాలో రేపు ఎంపీ నామ పర్యటన..

ఖమ్మం : ఖమ్మంజిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు రేపు పర్యటించనున్నట్లు ఎంపీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పట్టణంలోని జాబ్లీపురలోని ఎంపీ క్యాంప్ ఆఫీస్ లో లబ్ధిదారులకు ఎంపీ నామా నాగేశ్వరరావు చేతుల మీదుగా సీఎంఆర్ఎప్ చెక్కులను పంపిణీ చేయనున్నారు. అనంతరం ఖమ్మం నగర, మధిర , కొత్తగూడెంలోని రామవరం, చుంచుపల్లి మండలాల్లో పర్యటించనున్నారు. ఎంపీ పర్యటనలో గ్రామ, మండల జిల్లా, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

