భద్రాచలంనియోజకవర్గ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు
భద్రాచలం నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
- ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
భద్రాచలం, జనవరి 14: భద్రాచలం నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ప్రతి కుటుంబంలో సంతోషాలు వెల్లివిరియాలని, ప్రతిఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పంటలు సమృద్ధిగా పండి రైతుల ఇంట సిరులు కురవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

