Free coaching | ఈ నెల 24న సివిల్స్ ఉచిత కోచింగ్‌కు ప్రవేశ పరీక్ష..

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ స్టడీ సర్కిల్ సివిల్స్ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ప్రవేక్ష పరీక్షఈ నెల 24వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ ఉప సంచాలకులు కస్తాల సత్యనారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. యూపీఎస్సీ-సీ-ఎస్ఏటీ-2021-2022 విద్యా సంవత్సరంలో ఎంపికైన అభ్యర్ధులకు upsc-c-sat-2022కు ఉచితంగా కోచింగ్ అందించనున్నట్లు పేర్కొన్నారు.
అభ్యర్థులకు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. హైద్రాబాద్‌లో కోచింగ్ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ నెల 18వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు అభ్యర్ధులు వెబ్సైట్ http://tsstudycircle.co.in లో చూడొచ్చు లేదా..9848494290 ఫోన్ నెంబర్ సంప్రదించాలని కోరారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

