Home
Khammam
Development Work Should Be Speed Up In The Khammam City Says Minister Puvvada Ajay Kumar
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : మంత్రి పువ్వాడ
వేగవంతం చేయాలి | ఖమ్మం నగరపాలికలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులకు సూచించారు.

హైదరాబాద్ : ఖమ్మం నగరపాలికలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులకు సూచించారు. ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పురపాలక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్‌తోపాటు కలెక్టర్ కర్ణన్, మేయర్ నీరజ, అధికారుతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. నగరంలో సుడా నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. గోళ్లపాడు ఛానల్, సీఎం హామీలు, మిషన్ భగీరథ పనులతోపాటు వెజ్-నాన్‌వెజ్ మార్కెట్లు, వైకుంఠధామాల్లో అదనపు వసతులపై అధికారులతో మంత్రి చర్చించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుండటం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. పనులు వేగంగా చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

