రాష్ట్రావతరణ వేడుకలకు కలెక్టరేట్ ముస్తాబు
రాష్ట్ర అవతరణ వేడుకలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2024, జూన్ 2 నాటికి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది.
మామిళ్లగూడెం, జూన్ 1 : రాష్ట్ర అవతరణ వేడుకలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2024, జూన్ 2 నాటికి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆదివారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ వీపీ గౌతమ్ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌరవ వందనం స్వీకరించిన తర్వాత కలెక్టర్.. పదేళ్లలో జిల్లాలో సాధించిన అభివృద్ధిపై ప్రసంగించనున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది సంబురాలకు జిల్లా అధికార యంత్రాంగం, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని సంబంధిత శాఖల అధికారులు కోరారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

