Chinna jeeyar swamy | భద్రాద్రికి రానున్న చిన జీయర్ స్వామి

భద్రాచలం: శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామివారు గురువారం రాత్రికి భద్రాచలం విచ్చేస్తున్నారని, రెండు రోజులు భద్రాచలంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని జీయర్ మఠం బాధ్యులు గట్టు వెంకటాచార్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 8గంటలకు జీయర్ మఠంలో తీర్థగోష్టి, 9.15గంటలకు జనరేటర్ ప్రారంభం, 9.30గంటలకు భద్రాద్రి రామయ్య సేవ, 10గంటలకు శ్రీమద్భాగవత సప్తాహంలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
10.30గంటల నుంచి 12.30గంటల వరకు మంత్రోపదేశములు, సాయంత్రం 4గంటలకు దేవస్థానం వైదిక-కార్యాలయ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం. 5.30గంటలకు శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం, సాయంత్ర 6గంటల నుంచి సమతామూర్తి సందేశ సభ అనంతరం అభినవ దాశరథ శతకం ఆవిష్కరణ కార్యక్రమం. సెప్టెంబర్ 4న ఉదయం 8.30గంటలకు భద్రాద్రి రాముని సేవ, 9గంటలకు భద్రగిరి ప్రదక్షిణ, 10గంటల నుంచి 1గంట వరకు మాతృశ్రీ సవనము, 3గంటలకు వికాస తరంగిణి, జీయర్ మఠం సభ్యులతో ఆత్మీయ సమావేశం ఉంటుందని ఆయన తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

