నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
సింగరేణి బాడీ బిల్డింగ్ పోటీల్లో కొత్తగూడెం ఏరియాకు చెందిన రామకృష్ణ మరోసారి తన సత్తా చాటాడు. శుక్రవారం బెల్లంపల్లిలో వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ (డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీల్లో మిస్టర్ సింగరేణి టైటిల్‌ను నాలుగోసారి కైవసం చేసుకున్నాడు.
– మిస్టర్ కోల్ ఇండియా విజేతగా సత్తా చాటిన బాడీ బిల్డర్
రుద్రంపూర్, అక్టోబర్ 10 : సింగరేణి బాడీ బిల్డింగ్ పోటీల్లో కొత్తగూడెం ఏరియాకు చెందిన రామకృష్ణ మరోసారి తన సత్తా చాటాడు. శుక్రవారం బెల్లంపల్లిలో వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ (డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీల్లో మిస్టర్ సింగరేణి టైటిల్‌ను నాలుగోసారి కైవసం చేసుకున్నాడు. సింగరేణి ఏరియాలోని సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో అసిస్టెంట్ చైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ.. ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే బాడీ బిల్డింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించి ఈ ఘనత సాధించాడు. గతంలో నిర్వహించిన పోటీల్లో మిస్టర్ కోల్ ఇండియా టైటిల్‌ను కూడా గెలుచుకుని తన ప్రతిభను చాటాడు. వృత్తి బాధ్యతలతో పాటు క్రీడల్లోనూ నిరంతరం రాణిస్తూ వరుస విజయాలు సాధిస్తున్న రామకృష్ణను కార్మికులు అభినందించారు. ఆయన సాధించిన విజయంపై సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం సీహెచ్ వెంకటరమణ, ఎస్వో టు జీఎం గోవిందరావు, పర్సనల్ మేనేజర్ తిరుపతి, గని అధికారులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

