ఆదివాసీలకు 2,500 కి పైగా వాటర్ ఫిల్టర్ల పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని మావోయిస్టు బాధిత ఆవాసాలలో నివసిస్తున్న ఆదివాసుల సంక్షేమం లక్ష్యంగా జిల్లా పోలీసులు ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. మారుమూల ఏజెన్సీ గ్రామాల్లోని గిరిజనులకు సురక్షిత తాగునీరు అందేలా వాటర్ ఫిల్టర్లను పంపిణీ చేశారు. గత రెండు నెలల్లో 2,500 టెరాఫిల్ వాటర్ ఫిల్టర్లను పలు మండలాల్లో పోలీసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ దత్ మాట్లాడుతూ.. నీటి ద్వారా వచ్చే వ్యాధుల నుండి ఆదివాసులను రక్షించడానికి వాటర్ ఫిల్టర్లు ఉపయోగపడుతాయన్నారు.
కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా గిరిజనుల శ్రేయస్సు, అభ్యున్నతి కోసం జిల్లా పోలీసులు వివిధ కార్యకలాపాలు చేపట్టినట్లు తెలిపారు. వాటర్ ఫిల్టర్లతో పాటు డీటీహెచ్ కేబుల్‌తో కూడిన 66 టెలివిజన్ సెట్లను చర్ల, దుమ్ముగూడెం, గుండాలా, అల్పల్లి, కరాకగూడెం, ఎదుల్లా బయ్యారం, టేకులపల్లిలోని గుత్తికోయలకు పోలీసులు పంపిణీ చేశారు. ఆదివాసీల సమస్యలను తీర్చడంలో జిల్లా పోలీసులు ఎల్లప్పుడు ముందంజలో ఉంటారన్నారు. ఆదివాసీ యువత విద్యావంతులై మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని సూచించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

