‘పంచాయతీ అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం’
గ్రామాభివృద్ధి ఒక వ్యక్తి వల్ల సాధ్యమయ్యే పని కాదని, ప్రజల భాగస్వామ్యం, ప్రజా ప్రతినిధుల సమన్వయం, అధికారుల సహకారం కలిసి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని బూర్గంపహాడ్ మండలం కృష్ణసాగర్ పంచాయతీ సర్పంచ్ తాటి వాణి అన్నారు.
– కృష్ణసాగర్ సర్పంచ్ తాటి వాణి
బూర్గంపహాడ్, జూన్ 30 : గ్రామాభివృద్ధి ఒక వ్యక్తి వల్ల సాధ్యమయ్యే పని కాదని, ప్రజల భాగస్వామ్యం, ప్రజా ప్రతినిధుల సమన్వయం, అధికారుల సహకారం కలిసి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని బూర్గంపహాడ్ మండలం కృష్ణసాగర్ పంచాయతీ సర్పంచ్ తాటి వాణి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. పంచాయతీలో అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని, తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు వీధుల్లో విద్యుత్ సౌకర్యం మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో నిరంతర కృషి చేస్తున్నట్లు తెలిపారు. పంచాయతీలో ప్రతి ఇంటి ముంగిటకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నామని, కృష్ణసాగర్ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

