MLA | యూటీఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మెచ్చా..

దమ్మపేట:మండల పరిధిలోని తాటి సుబ్బన్నగూడెంలో టీఎస్ యూటీఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ను అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సోమవారం ఆవిష్కరించారు. యూటీఎఫ్ బాధ్యులు సంవత్సరంలో ఉపాధ్యాయులకు అవసరమైన అంశాలతో ముద్రించిన ఈ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించగా యూటీఎఫ్ బాధ్యులు ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా బాధ్యులు మురళీమోహన్, కృష్ణారావు, దమ్మపేట, అశ్వారావుపేట బాధ్యులు తిరుపతిరావు, రమేష్కుమార్, వీరేశ్వరరావు, రవికుమార్, రసపుత్ర శ్రీను, కొచ్చెర్ల శ్రీను, శ్రీను, రామారావు, కొండలరావు, పీఈటీ పద్మ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

