Kothagudem | టీఆర్ఎస్ లో కష్టపడ్డవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది : ఎమ్మెల్యే వనమా

కొత్తగూడెం: టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని,అందుకే ఉర్డూఘర్ చైర్మన్గా అన్వర్ పాషాను నియమించడం జరిగిందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఉర్దూఘర్లో జరిగిన నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. అభివృద్ధే ధ్యేయంగా పనిచేయడం తన లక్ష్యమని తెలిపారు.
రానున్న రోజుల్లో కొత్తగూడెం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, ఎవరూ పట్టించుకోని సమయంలో నేనే ఉర్ధూఘర్కు స్థలం ఇచ్చి నిర్మాణం చేయించానని అన్నారు. మైనారిటీల కోసం నేను శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. స్థానిక కౌన్సిలర్ విన్నపం మేరకు మరో రూ.15 లక్షలు ఉర్ధూఘర్కు కేటాయిస్తున్నానని అన్నారు.
ప్రజాసమస్యలే నాకు ప్రదాన ఎజెండా అని అందుకే నన్ను ప్రజలు ఆదరించారని అన్నారు. సామాన్య కార్యకర్తగా పనిచేసిన అన్వర్పాషాకు మంచి గుర్తింపు ఇవ్వడం జరిగిందని, నమ్ముకున్న వారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని వనమా పేర్కొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
- Tags
- Kothagudem
- mla
- TRS
- TRS Leaders
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

