కృష్ణసాగర్లో జన జాతీయ గౌరవ దీవస్ పక్షోత్సవాలు
బూర్గంపహాడ్ మండల పరిధిలోని కృష్ణసాగర్ పంచాయతీలో భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా బుధవారం జన జాతీయ గౌరవ దీవస్ పక్షోత్సవాల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సర్పంచ్ తాటి వాణి పాల్గొని గిరిజన...
బూర్గంపహాడ్, నవంబర్ 04 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని కృష్ణసాగర్ పంచాయతీలో భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా బుధవారం జన జాతీయ గౌరవ దీవస్ పక్షోత్సవాల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సర్పంచ్ తాటి వాణి పాల్గొని గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సాముండా సేవలు, ఆదివాసీ హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కాపాడుకోవాలని, గిరిజన మహనీయుల చరిత్రను బావితరాలకు చాటిచెప్పాలని సూచించారు. జల్, జంగిల్, జమీన్ హక్కుల కోసం పోరాడిన మహనీయుల ఆశయాలను ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగిరెడ్డి, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కృష్ణసాగర్లో జన జాతీయ గౌరవ దీవస్ పక్షోత్సవాలు
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
Beauty tips | మీ చర్మాన్ని యవ్వనంగా మార్చే బొటాక్స్ ట్రీట్మెంట్ గురించి తెలుసా..?
Ambati Rambabu | రాజకీయ కుట్రతోనే ఈడీ నోటీసులు : మాజీ మంత్రి అంబటి రాంబాబు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

