Kothagudem District | అనారోగ్య సమస్యతో బాధ పడుతున్న యువతికి “హెల్పింగ్ హ్యాండ్స్” చేయూత…

భద్రాచలం: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నవత అనే యువతికి హెల్పింగ్ హ్యండ్స్ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. నవత అనే యువతి కొన్ని ఏండ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఈ విషయాన్నిహెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు కిరణ్‌కు తెలుపడంతో స్పందించిన ఆయన సంస్థ సభ్యుల సహకారంతో వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు రాధాకృష్ణ, తులసిరామ్, మీసాల గోపి, రాజసింహా, రాజేష్, రవి, మోహన్, కల్లూరు రాజా, సాయి నాగరాజు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

