Chunchupalle : చుంచుపల్లి మండలంలో ఐదు నామినేషన్ స్వీకరణ కేంద్రాల ఏర్పాటు
చుంచుపల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం రేపటి నుండి కొనసాగనుంది. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు ఆదివారం నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్లు వేయనున్నారు. మండలంలో 18 గ్రామ పంచాయతీలు, 168 వార్డులకు గాను అధికారులు..
– మండలంలో 18 గ్రామ పంచాయతీలు, 168 వార్డులు
చుంచుపల్లి, నవంబర్ 29 : చుంచుపల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం రేపటి నుండి కొనసాగనుంది. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు ఆదివారం నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్లు వేయనున్నారు. మండలంలో 18 గ్రామ పంచాయతీలు, 168 వార్డులకు గాను అధికారులు 5 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రుద్రంపూర్ పంచాయతీ కార్యాలయం నందు రుద్రంపూర్, గౌతమ్పూర్, ధన్బాద్, పెనుగడప పంచాయతీ కార్యాలయంలో పెనగడప, అంబేద్కర్ నగర్, రాంపురం, వెంకటేష్ ఖని, త్రీ ఇంక్లైన్ పంచాయతీ కార్యాలయంలో త్రీ ఇంక్లైన్, ఫోర్ ఇంక్లైన్స్, పెనుబల్లి, ప్రశాంతినగర్ నామినేషన్లు సమర్పించనున్నారు. విద్యానగర్ కాలనీ పంచాయతీ కార్యాలయంలో విద్యానగర్, చుంచుపల్లి తండా, నందా తండా, వేంకటేశ్వర కాలనీ, బాబు క్యాంప్ పంచాయితీ కార్యాలయంలో బాబు క్యాంప్, ఎన్.కె.నగర్, రామాంజనేయ కాలనీ గ్రామ సర్పంచులు, వార్డ్ మెంబర్లుగా పోటీ చేయువారు నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. నామినేషన్ సెంటర్లు నందు ఇబ్బంది లేకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

