ములకలపల్లి మండలంలో అతి భారీ వర్షం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో బుధవారం అత్యధికంగా 238.2 మిలీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి తాళ్లపాయ పంచాయతీలోని సనరత్ చెరువు అలుగు పొంగిపొర్లడంతో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలతో పాటు...
ములకలపల్లి, నవంబర్ 04 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో బుధవారం అత్యధికంగా 238.2 మిలీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి తాళ్లపాయ పంచాయతీలోని సనరత్ చెరువు అలుగు పొంగిపొర్లడంతో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలతో పాటు, 20 డబుల్ బెడ్ రూం ఇండ్లు నీట మునిగాయి. భారీ వరదలకు పాల్వంచ, దమ్మపేట ప్రధాన రాహదారిపై రాజుపేట వద్ద కూలిన వంతెన స్థానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులకు భారీ నష్టం వాటిల్లింది.

ములకలపల్లి మండలంలో అతి భారీ వర్షం

ములకలపల్లి మండలంలో అతి భారీ వర్షం
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ములకలపల్లి మండలంలో అతి భారీ వర్షం
Munnuru Kapu | మున్నూరు కాపులకు అన్యాయం చేస్తే సహించేది లేదు : రాష్ట్ర కార్యదర్శి హెచ్చరిక
Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 3వ పొజిషన్లో 13 వేల రన్స్
Ayushmann Khurrana | ఆయుష్మాన్ ఖురానాకు బెదిరింపు కాల్స్.. కోట్లు డిమాండ్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.?
బ్యాంక్ తరలించొద్దని గ్రామస్తుల ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

