Bhadradri | ఈ నెల 20న భద్రాచలంలో నూతన రాజయోగ శిక్షణకేంద్ర నిర్మాణానికి భూమి పూజ..

భద్రాచలం: బ్రహ్మకుమరీస్ ఆధ్వర్యంలో రాజయోగ శిక్షణ కేంద్ర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రాచలంలోని ఈ నెల 20న నూతన రాజయోగ శిక్షణ కేంద్ర నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహిస్తున్నట్లు ప్రజాపిత బ్రహ్మాకుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం భద్రాచలం శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య, భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్, శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ, 141బెటాలియన్ కమాండెంట్ హరి ఓం ఖరే పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

