ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు గురువారం క్వార్టర్స్ కౌన్సిలింగ్ నిర్వహించారు. మొత్తం 170 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా అర్హత, కేటగిరీ, హోదా ఆధారంగా పారదర్శకంగా కౌన్సిలింగ్ నిర్వహించి...
– 170 దరఖాస్తులు.. 70 మందికి క్వార్టర్స్ కేటాయింపు
రుద్రంపూర్, అక్టోబర్ 15 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు గురువారం క్వార్టర్స్ కౌన్సిలింగ్ నిర్వహించారు. మొత్తం 170 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా అర్హత, కేటగిరీ, హోదా ఆధారంగా పారదర్శకంగా కౌన్సిలింగ్ నిర్వహించి 70 మందికి క్వార్టర్స్ కేటాయించారు. కౌన్సిలింగ్కు హాజరైన మరో 30 మంది క్వార్టర్స్ తీసుకోలేదు. మిగిలిన 70 మంది ఉద్యోగులు కౌన్సిలింగ్కు హాజరుకాలేదు. ఈ కార్యక్రమంలో ఎస్వో టు జీఎం ఎం. గోవిందరావు, డీజీఎం (సివిల్) రాజేంద్ర కుమార్, పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ జి. హరీష్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి జె. గట్టయ్య, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్, కార్యాలయ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

