Home
Khammam
Another Vande Bharat Train Has Been Introduced Between Secunderabad Visakhapatnam 02707
వందే భారత్ రైలును ప్రారంభించిన మేయర్
కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్-విశాఖపట్నం(02707) మధ్య మరో వందే భారత్ రైలును ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో దేశవ్యాప్తంగా పది రైళ్లను మంగళవారం ప్రారంభించారు. ఖమ్మం రైల్వే స్టేషన్లో ఈ ఎక్స్‌ప్రెస్ రైలును నగర మేయర్ పునుకొల్లు నీరజ జెండా ఊపి ప్రారంభించారు.
ఖమ్మం, మార్చి 12 : కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్-విశాఖపట్నం(02707) మధ్య మరో వందే భారత్ రైలును ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో దేశవ్యాప్తంగా పది రైళ్లను మంగళవారం ప్రారంభించారు. ఖమ్మం రైల్వే స్టేషన్లో ఈ ఎక్స్‌ప్రెస్ రైలును నగర మేయర్ పునుకొల్లు నీరజ జెండా ఊపి ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో మేయర్‌తోపాటు పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య, స్వాతంత్య్ర సమరయోధుడు ఎం.వెంకటసుబ్బారెడ్డి, డీఎస్టీఈ ప్రార్థమేశ్, కాకాడే, ఏసీఎం వి.రవికాంత్, సీసీఐ ఎండీ ఫర్, ఎస్ఎస్ జీఎన్వీ.ప్రసాద్, ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, జీఆర్పీ సీఐ వెంకటేశ్వర్లు, సీజీఎస్ఆర్ ప్రసన్నకుమార్, సీపీఎస్ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

