‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
నీటి వనరులను సంరక్షిస్తూ, తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు గ్రామంలో సర్పంచ్ ముక్కర రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో...
– రైతులకు వ్యవసాయ శాఖ అధికారుల అవగాహన
ఎర్రుపాలెం, అక్టోబర్ 17 : నీటి వనరులను సంరక్షిస్తూ, తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు గ్రామంలో సర్పంచ్ ముక్కర రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం రైతులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నీటిని పొదుపుగా వినియోగించుకోవడం, అందుబాటులో ఉన్న నీటి వనరులను కాపాడుకోవడం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడంపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ ముక్కర రామకృష్ణరెడ్డి, పీసీసీ సభ్యుడు శీలం ప్రతాప్రెడ్డి, ఉప సర్పంచ్ కూరపాటి రమేష్, ఏఈఓ సిందూర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ పరిపాలన అధికారి రమేష్, మాజీ ఎంపీటీసీ ముక్కర చిన్న లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ మండల నాయకుడు అయిలూరి రవీంద్రరెడ్డి, వార్డు సభ్యులు, రైతు నాయకులు, సొసైటీ డైరెక్టర్లు, పంచాయతీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

