సింగరేణి డిప్యూటీ తహసీల్దార్‌గా అజ్మీరా లక్ష్మణ్ బాధ్యతల స్వీకరణ
సింగరేణి మండల నూతన డిప్యూటీ తహసీల్దార్‌గా అజ్మీరా లక్ష్మణ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
కారేపల్లి నవంబర్ 24 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల నూతన డిప్యూటీ తహసీల్దార్‌గా అజ్మీరా లక్ష్మణ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా బోనకల్ మండలం నుంచి సింగరేణి మండలానికి బదిలీపై వచ్చిన ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ మల్లెల రమేష్, మండల వ్యవసాయ శాఖ అధికారి బట్టు అశోక్‌కుమార్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు నూతన డిప్యూటీ తహసీల్దార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో రెవెన్యూ పరమైన సేవలు, ప్రజా సమస్యల పరిష్కారంలో సమన్వయంతో పనిచేయాలని ఉద్యోగులు ఆకాంక్షించారు. బాధ్యతలు స్వీకరించిన లక్ష్మణ్‌కు పలువురు అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sampath Nandi | డింపుల్ హయతికి బహిరంగంగా క్షమాపణ చెప్పిన సంపత్ నంది.. ‘భోగి’ ట్రైలర్ లాంచ్‌లో ఆసక్తికర ఘటన!
Farmers Protest | ధాన్యం కొనుగోలు చేయాలంటూ కప్రాయిపల్లిలో రైతుల ధర్నా
Viral Pic | అనిరుధ్–కావ్య మారన్ రిసెప్షన్లో విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నూతన దంపతులతో ఫొటో వైరల్!
IND vs NZ | చివరి రోజు కివీస్ పోరాటం.. డ్రాగా ముగిసిన తొలి టెస్టు
Jagadish Reddy | బీఆర్ఎస్ నేతల అరెస్టుపై జగదీశ్ రెడ్డి ధ్వజం.. డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

