Chigurumamidi | ఎంపీడీవోగా విజయ్ కుమార్ బాధ్యతల స్వీకరణ
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ప్రజా పరిషత్ అధికారి (ఎంపీడీవో) గా తూపట్ల విజయ్ కుమార్ గురువారం మండల పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
చిగురుమామిడి, అక్టోబర్ 16 : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ప్రజా పరిషత్ అధికారి (ఎంపీడీవో) గా తూపట్ల విజయ్ కుమార్ గురువారం మండల పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తిమ్మాపూర్ నుండి డిప్యూటేషన్ గా జమ్మికుంటలో విధులు నిర్వహిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చిగురు మామిడికి వచ్చారు. విజయ్ కుమార్ ఇంతకుముందు పెద్దపెల్లి జిల్లా కమాన్ పూర్, రామగిరి మండలాల్లో ఎంపీడీవోగా విధులు నిర్వహించారు.
ఎంపీవోగా కిరణ్ కుమార్..
మండల పరిషత్ పోగ్రామ్ ఆఫీసర్ (ఎంపీఓ) బత్తిని కిరణ్ కుమార్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం బాధ్యత స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన బండ రాజశేఖర్ రెడ్డి డిప్యూటేషన్ పై హుజురాబాద్ కు బదిలీపై వెళ్లారు. కాగా హుజురాబాద్ నుండి కిరణ్ కుమార్ చిగురుమామిడికి బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో ఎంపీవోలను మండల పంచాయతీ కార్యదర్శులు శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

