Home
Karimnagar
The Students Of Sri Venkateswara Junior College Svjc In Karimnagar District Center Were Rejoicing In The Jee Mains Results Released
ఎస్వీజేసీ విజయదుందుభి
కరీంనగర్ జిల్లాకేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల (ఎస్వీజేసీ) విద్యార్థులు గురువారం విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విజయదుందుభి మోగించారు.
కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 25 : కరీంనగర్ జిల్లాకేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల (ఎస్వీజేసీ) విద్యార్థులు గురువారం విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విజయదుందుభి మోగించారు. అందులో బీ రాహుల్ 91.6, జీ సాత్విక్ 90.8, షేక్ షాహిద్ 79.4, ఈ రమ 74.1, బీ అభిలాష్ 72.2 పర్సంటైల్‌తో విజయకేతనం ఎగురవేశారు.
కళాశాల చైర్మన్ మహిపాల్ రెడ్డి, ఆస్ట్రేలియన్ ప్రొఫెసర్ విక్టర్ లారెన్స్ గైఫ్ని, హైకోర్టు లాయర్ కావేటి శ్రీనివాస్ విద్యార్థులను, వారి తలిదండ్రులను సతరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు, వరప్రసాద్, రాంరెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగళ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

