Sircilla | సిరిసిల్ల గులాబీ మయం..! దీక్షా దివస్ ప్లెక్సీలతో కళకళలాడుతున్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా గులాబీ మయంగా మారింది. కరీంనగర్ లోని అలుగునూర్ లో దీక్ష దివాస్ పూర్తి సభ ఆదివారం నిర్వహించనున్న నేపథ్యంలో సిరిసిల్ల పట్టణం గులాబీమంగా మారింది.
Sircilla | రాజన్న సిరిసిల్ల, నవంబర్ 28( నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లా గులాబీ మయంగా మారింది. కరీంనగర్ లోని అలుగునూర్ లో దీక్ష దివాస్ పూర్తి సభ ఆదివారం నిర్వహించనున్న నేపథ్యంలో సిరిసిల్ల పట్టణం గులాబీమంగా మారింది. సిరిసిల్లలోని ప్రధాన కూడళ్లలో, గాంధీ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ తోపాటు రహదారుల వెంట దీక్ష దివస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తో హోల్డింగ్ లతో, ఫ్లెక్సీలతోకళకళలాడుతుంది.
సిరిసిల్ల పట్టణంతో పాటు వేములవాడ, అన్ని మండలాల్లో ప్రధాన కూడళ్లు రహదారుల వెంబడి హోర్డింగ్ లు ఫ్లెక్సీలతో నింపి వేశారు. దీక్షా దివస్ పూర్తి సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానుడంతో మరింత ప్రాధాన్యతరించుకుంది. ఫ్లెక్సీలు ఓటింగ్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ, ప్రజలను ఆకర్షిస్తున్నాయి. కేసీఆర్ ఆమరణ దీక్ష పూనుకున్న నవంబర్ 29 ప్రతీ ఒక్కరిని స్మరించుకునేలా చేస్తోంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత
Health tips | ఆ ఆరోగ్య సమస్యలకు పుదీనాతో చక్కటి పరిష్కారం.. తెలుసా..?
దీపం వెలిగించి వెళ్లిన కొద్దిసేపటికే అగ్నికి ఆహుతైన ఇల్లు
Deeksha Divas | బీఆర్ఎస్ శ్రేణులంతా దీక్షా దివస్‌లో పాల్గొనాలి.. సీనియర్ నాయకుడు పార్సి రంగారావు పిలుపు
Special Trains | సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

