Short Film | ‘నా పెళ్లికి ఎవరు అమ్మనాన్నలు’ లఘు సినిమా షూటింగ్
తల్లిదండ్రులు విడిపోతే పిల్లలు ఎదుర్కొనే ఇబ్బందులను ఇతివృత్తంగా కరోనా క్రియేషన్స్ బ్యానర్ పై వేముల అశోక్ నిర్మిస్తున్న 'నా పెళ్లికి ఎవరు అమ్మ నాన్నలు' లఘు చిత్రం షూటింగ్ సోమవారం గోదావరిఖని పరిసర ప్రాంతంలో నిర్వహించారు.
Short Film | కోల్ సిటీ, నవంబర్ 2 : తల్లిదండ్రులు విడిపోతే పిల్లలు ఎదుర్కొనే ఇబ్బందులను ఇతివృత్తంగా కరోనా క్రియేషన్స్ బ్యానర్ పై వేముల అశోక్ నిర్మిస్తున్న ‘నా పెళ్లికి ఎవరు అమ్మ నాన్నలు’ లఘు చిత్రం షూటింగ్ సోమవారం గోదావరిఖని పరిసర ప్రాంతంలో నిర్వహించారు. గోదావరి కళా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కనకం రమణయ్య ముఖ్యతిథిగా హాజరై క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటికే ఎన్నో సందేశాత్మక చిత్రాలతో నటుడిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న వేముల అశోక్ మరోసారి కుటుంబ నేపథ్యంతో నిర్మిస్తున్న ఈ చిత్రం తప్పకుండ ప్రేక్షక ఆదరణ పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, చిత్రంలో నటీ నటులుగా వేముల అశోక్, రాధిక, చంద్రమౌళి, శ్రీదేవి, అంగడి రమేష్, సగ్నికా, లక్ష్మీకళ, రాజనర్సు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, పున్నిపాదం దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రీకరణ పూర్తి చేసుకొని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నట్లు నిర్మాత అశోక్ తెలిపారు. కార్యక్రమంలో కళాకారులు మల్లికార్జున్, దామెర రాజేష్, బీరుక లక్ష్మణ్, తాటిపాముల రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
Health tips | మీకు డయాబెటిస్ ఉందా.. అయితే బొబ్బర్లతో ఎన్ని లాభాలో తెలుసా..?
Cult | విశ్వక్ సేన్‌కు ‘కల్ట్’ డబుల్ షాక్.. ‘లైలా’ కంటే తక్కువ వసూళ్లు, ఇకపై సినిమాల ఎంపికే కీలకం!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

