Thimmapur | అలుగునూరులో బాల్య మిత్రుడికి భరోసా
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూర్ ప్రభుత్వ పాఠశాలలో 2000-01లో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు తమ బాల్య మిత్రుడికి రూ.25వేల ఆర్థికసాయం అందజేసి, ఆపద కాలంలో తామున్నామంటూ మిత్రుడికి భరోసా కల్పించారు.
Thimmapur | తిమ్మాపూర్, నవంబర్ 29 : కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూర్ ప్రభుత్వ పాఠశాలలో 2000-01లో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు తమ బాల్య మిత్రుడికి రూ.25వేల ఆర్థికసాయం అందజేసి, ఆపద కాలంలో తామున్నామంటూ మిత్రుడికి భరోసా కల్పించారు. తమతో కలిసి చదివిన మిత్రుడు చిందం శ్రీరామ్ పెరాలసిస్ తో బాధపడుతున్నాడని తెలిసి, తాము ఎలాగైనా తమ బాల్యమిత్రుడిని ఆదుకోవాలని భావించిన పదో తరగతి మిత్రులు ఆదివారం శ్రీరామ్ కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందించారు.
బడిలోనే కాదు, బాధలోనూ తోడుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పంతంగి అనిల్ మాట్లాడుతూ తమ మిత్రుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసి ఆర్థిక సహకారం అందించిన తన స్నేహితులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ బాబ్ జానీ, వెనేంక రవీందర్, తాటికొండ బాబు, మారం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

