సిరిసిల్లలో ఐసీఎంఆర్ బృందం సర్వే
ICMR Team | రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి ఐసీఎంఆర్ బృందం సర్వే నిర్వహించింది.

సిరిసిల్ల రూరల్, జనవరి 23 : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి ఐసీఎంఆర్ బృందం సర్వే నిర్వహించింది. చీర్ల వంచ పీహెచ్సీ పరిధిలో ఈ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు రోజుల పాటు సర్వే చేసి, 80 మంది రక్త నమూనాలు సేకరించి, ఫీవర్, ఆరోగ్య స్థితిగతులను నమోదు చేశారు.
ఈ సర్వేను జిల్లా వైద్య అధికారి సుమన్ మోహన్ రావు పర్య వేక్షించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి బాబు, డిప్యూటి డైరెక్టర్ డాక్టర్ రాజేందర్రావు, సాయి బాబా, భవాని, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

