Vemulawada | దీక్షా దివస్‌ను విజయవంతం కోసం బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశం
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్‌ను విజయవతం చేయాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మినరసింహారావు కార్యకర్తలకు సూచించారు.
Vemulawada | దీక్షా దివస్‌ను విజయవంతం కోసం బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశం
వేములవాడ రూరల్, నవంబర్ 27 : బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్‌ను విజయవతం చేయాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మినరసింహారావు కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నేపథ్యంలో చెల్మెడ సూచన మేరకు శుక్రవారం ముఖ్య కార్యకర్తలు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దీక్షా దివస్‌కు ప్రతీ గ్రామ నుండి అధిక సంఖ్యలో తరలివెళ్లాలని గ్రామశాఖ అధ్యక్షులు, సర్పంచులు, నాయకులకు సూచించారు.
ప్రతీ కార్యకర్త కరీంనగర్ కు తరలిరావాలని అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మేకల రవి, సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, మాజీ ఎంపీపీ బూర బాబు, వైస్ ఎంపీపీ ఆర్సీ రావు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు రెడ్డవేణి పర్శరాములు, ఊరడి రాజిరెడ్డి సునీత, ముత్త మహేష్, సంజన, బెజగం మహేష్, ఇర్నాల రాజు, నాయకులు గుండెకార్ల నరేష్, నాగరాజు, కనకరాజు, మహేష్, నాగరాజు, హరికృష్ణ, నరేష్, తిరుపతి, మల్లేశం, మెరుగు శ్రీనివాస్, చిట్ల శ్రీనివాస్, ఎర్రం రవీందర్, వనపట్ల నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- deeksha divas
- meeting
- Siricilla
RELATED ARTICLES
తాజా వార్తలు
Nanna Kutty | ‘నాన్న కుట్టి’ సినిమా రివ్యూ.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ జర్నీ ఆకట్టుకుందా?
RBI Gold Reserves | ఏడాదిలో 165 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. భారత్ వ్యూహమేంటి?
Jagapathi Babu | పనివాళ్ళతో కలిసి భోజనం చేసిన జగపతిబాబు.. స్టార్డమ్ పక్కనపెట్టి మనసులు గెలుచుకుంటున్న విలన్!
Srinivas Goud | ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
RamNagar Fish Market | రామ్‌నగర్ చేపల మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. 40 కిలోల కుళ్లిన చేపలు పట్టివేత!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

