Singareni | సింగరేణి కార్మిక గర్జన సభకు రామదండులా గులాబీ శ్రేణులు
గోదావరిఖనిలో బుధవారం నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన సభకు రామగిరి మండలంలోని గులాబీ శ్రేణులు రామదండుగా కదిలాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు హాజరవుతుండటంతో మండలంలోని వివిధ గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం నెలకొంది.
Singareni | రామగిరి, అక్టోబరు 14 : గోదావరిఖనిలో బుధవారం నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన సభకు రామగిరి మండలంలోని గులాబీ శ్రేణులు రామదండుగా కదిలాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు హాజరవుతుండటంతో మండలంలోని వివిధ గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం నెలకొంది. సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో రామగిరి మండలంలోని పలు గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో గోదావరిఖనికి తరలివెళ్లారు.
గులాబీ జెండాలు చేతబూని, పార్టీ నినాదాలతో కార్యకర్తలు ఉత్సాహంగా సభకు బయలుదేరారు. దీంతో మండలంలోని గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. సింగరేణి కార్మికుల సమస్యలు, వారి హక్కులు, సంక్షేమ అంశాలపై నిర్వహిస్తున్న ఈ సభకు కేటీఆర్ హాజరవుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సభకు తరలివెళ్లడంతో రామగిరి మండలం నుంచి గులాబీ దండు గోదావరిఖని వైపు కదిలింది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- Manthani
- Peddapally
- Pink cadres
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

