HomeKarimnagarPeople Are Eagerly Looking At The Flower In The Shape Of Ganesha
Shape of Ganesha | గణనాథుని ఆకారంలో పుష్పం.. ఆసక్తిగా తిలకిస్తున్న జనం
వెల్గటూరు మండలంలోని కిషన్ రావు పేట గ్రామంలో వెలిచాల కొమురయ్య ఇంటి ఆవరణంలో గణనాథుని పోలిన ఆకారంలో పుష్పం వికసించింది.
Shape of Ganesha | వెల్గటూర్ మే 28. వెల్గటూరు మండలంలోని కిషన్ రావు పేట గ్రామంలో వెలిచాల కొమురయ్య ఇంటి ఆవరణంలో గణనాథుని పోలిన ఆకారంలో పుష్పం వికసించింది. దీంతో గ్రామస్తులు పుష్పాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు.