సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి
ఎమ్మెల్యే దాసరి | సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని 79 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ఆయన సోమవారం అందజేశారు.

పెద్దపల్లి : సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని 79 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ఆయన సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి అనారోగ్య కారణాలతో వైద్యం చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
దీనిని నిరుపేదలు సద్వినయోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు బండారి శ్రీనివాస్, అక్క పాక తిరుపతి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

