అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
మంత్రి కొప్పుల ఈశ్వర్ | పెద్దపల్లి జిల్లా పారకూలర్తి మండలం మారేడుపల్లి గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు.

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా పారకూలర్తి మండలం మారేడుపల్లి గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. అదేవిధంగా మండల ప్రజా పరిషత్ పాఠశాలలో దాతలు, వీహెచ్‌ఆర్ ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన అదనపు తరగతులను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా ధర్మారం గ్రామంలో రూ.12 లక్షలతో చెత్త సేకరణకు మంజూరైన ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, పాలకుర్తి ఎంపీపీ వ్యాల్ల అనసూర్య రాంరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, మారేడుపల్లి సర్పంచ్ లక్ష్మీనారాయణ , టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి, సంజీవ్ ఇతరులు పాల్గొన్నారు.

Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

