మధుకర్‌కు కాలువ మల్లయ్య స్ఫూర్తి పురస్కారం
Kaluva Malliah | వసుంధర విజ్ఞాన వికాస మండలి వ్యవస్థాపకులుగా, కథా రచయితగా, కవిగా గుర్తింపు పొందిన సీనియర్ జర్నలిస్ట్ మధుకర్ వైద్యులను కాలువ మల్లయ్య స్ఫూర్తి పురస్కారం వరించింది.

పెద్దపల్లి : తెలుగు కథకు, తెలంగాణ భాషకు వన్నె తెచ్చిన డా. కాలువ మల్లయ్య సప్తది సందర్భంగా కరీంనగర్‌కు చెందిన సాహితీ సోపతి సంస్థ వివిధ రంగాల్లో కృషి చేస్తున్న వారికి స్ఫూర్తి, ప్రతిభా పురస్కారాలను అందజేసింది.
అందులో భాగంగా కోల్‌బెల్ట్ ప్రాంతంలో వసుంధర విజ్ఞాన వికాస మండలి వ్యవస్థాపకులుగా, కథా రచయితగా, కవిగా గుర్తింపు పొందిన సీనియర్ జర్నలిస్ట్ మధుకర్ వైద్యులను కాలువ మల్లయ్య స్ఫూర్తి పురస్కారం వరించింది.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

