Car Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
Car Accident | పెద్దపల్లి జిల్లా పరిధిలో రాంపల్లి శివారులో కారు స్కూటీని తప్పించబోయి అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పెనుప్రమాదం తప్పినప్పటికీ ఆరుగురికి గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ చిన్నారికి గాయాలయ్యాయి.
Car Accident | పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 21 : పెద్దపల్లి జిల్లా పరిధిలో పెను ప్రమాదం తప్పింది. పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మికుంట నుంచి పెద్దపల్లి వైపు వస్తున్న కారు ఎదురుగా వస్తున్న స్కూటీని తప్పించబోయి రాంపల్లి శివారులో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పెనుప్రమాదం తప్పినప్పటికీ ఆరుగురికి గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ చిన్నారికి గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారంతో వారిని వెంటనే 108 ద్వారా పెద్దపల్లి దవాఖానకు తరలించారు. కుటుంబసభ్యులంతా జమ్మికుంటలో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరై TS 22 C 7888 నంబర్ గల కారులో తిరిగి వస్తున్న క్రమంలో ఆ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.

Read Also :
Asian Games | జపాన్‌లో భారీ వరదలు.. ఆసియా గేమ్స్‌కు ముప్పు.. అథ్లెట్స్ తరలింపు
AP News | రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం లాంటివి : వైఎస్ జగన్
భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేయాలి : జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Car accident
- Peddapalli
- scooty
- tree
RELATED ARTICLES
తాజా వార్తలు
Car Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

