Godavarikhani | రామగుండం పద్మశాలీ సేవా సంఘం నూతన కార్యవర్గం
పద్మశాలీ సేవా సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా నూతన కార్యవర్గంను ఆ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల రాంమ్మూర్తి శుక్రవారం ప్రకటించారు.
Godavarikhani | కోల్ సిటీ, నవంబర్ 27 : పద్మశాలీ సేవా సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా నూతన కార్యవర్గంను ఆ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల రాంమ్మూర్తి శుక్రవారం ప్రకటించారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రామగుండం ఏరియా అధ్యక్షుడిగా చిప్ప రాజేష్, ప్రధాన కార్యదర్శిగా ఆడెపు శంకర్ ను నియమించినట్లు తెలిపారు. అలాగే గౌరవ అధ్యక్షుడిగా మండల సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పిట్ట లక్ష్మీనర్సయ్య, కోశాధికారిగా కొండ సంపత్ ను నియమించారు. ఈ మేరకు నూతన కార్యవర్గానికి నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు.
జిల్లా అధ్యక్షులు రాంమ్మూర్తి మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పద్మశాలీ ల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా సంఘం పటిష్టతకు అంకితభావంతో పని చేస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న నాయకులను గుర్తించి మరోసారి కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో పద్మశాలీల ఐక్యత, సంక్షేమం, సంఘం బలోపేతంకు మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. కాగా, తమపై ఉంచిన నమ్మకంను వమ్ము చేయకుండా పద్మశాలీ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు. తమ నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrorist Arrested | ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాది అరెస్ట్.. ఏకే-47 స్వాధీనం
ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Abhijeet Dipke | ‘నేను ఇక్కడే ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి’.. లుకౌట్ నోటీస్‌పై అభిజిత్ దిప్కే
Tragedy | ఘోరం.. ఇనుపకడ్డీలు మీదపడి డిగ్రీ విద్యార్థిని మృతి
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక అంశాలకు ఆమోదం.. పెనుకొండలో కియా ప్లాంట్-2కు పచ్చ జెండా
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

